మ‌న స్వ‌రాల యొక్క శ‌క్తిని ఉప‌యోగించుకుందాం

యాప్‌ను డౌన్‌లోడ్‌చేయండి

ఆహ్వానాన్ని ప్రతిపాదించండి:

చ‌ద‌వండి లేదా చూడండి

మీదైన ప్రత్యేకతను వ్యక్తం చేసే స్వరాలతో.. స్పష్టమైన వాక్చాతుర్యంతో.. సామాజిక మాధ్యమాల్లో మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించుకునే అరుదైన అవకాశాన్ని హూట్ ఆవిష్కరిస్తోంది.

హూట్ హైలైట్స్

మీ ఆలోచనలను,
అభిప్రాయాలను, ఇంకా
మరెన్నిటిలో హూట్లో
60 సెకన్ల దాకా మీ
గొంతుకతో
వినిపించవచ్చు.
ముందు రికార్డ్
చేసిన 60 సెక‌న్ల
హూట్ ఆడియోల‌ను
అప్‌లోడ్ చేయండి
ప్ర‌త్యక్ష మెసేజ్‌ల
త‌ర‌హాలోనే
ప్ర‌త్య‌క్ష హూట్స్
ఉంటాయి
హూట్‌కు ఫొటోలను,
నేప‌థ్య సంగీతాన్ని
జతపరచుకునే
వెసులుబాటు
ఉంటుంది.
హూట్స్‌ను
ఇత‌రుల‌కు పంప‌వ‌చ్చు,
రీ హూట్స్ చేయ‌వ‌చ్చు.
అలాగే మ‌న వాయిస్
స‌మాధానాలు కూడా
పంప‌వ‌చ్చు
మ‌నం ప్ర‌త్య‌క్షంగా
క‌నిపించనవసరం లేదు.
మ‌న ఆలోచ‌న‌ల‌ను,
అభిప్రాయాలను స్పష్టంగా
అంద‌రికీ
తెలియ‌జేయ‌వ‌చ్చు
వ్య‌క్తిగ‌త మ‌రియు
సామూహిక బృందాలు
ఫూల్ ప్రూఫ్‌
ప్ర‌క్రియ ద్వారా
ఖాతా ధృవీక‌ర‌ణ
సంపూర్ణమైన
భద్రతను
కల్పిస్తారు
ఎలాంటి వేధింపులుండ‌వు..
క‌ఠిన‌మైన ప‌ర్య‌వేక్ష‌ణ
ఉంటుంది
హూట్స్ నిబంధ‌న‌లను
ఉల్లంఘించిన, అనుచిత‌మైన
వ్యాఖ్యలు చేసిన
వారికి త‌క్ష‌ణం
రిపోర్టులు

హూట్ అవ‌స‌రమేంటి?

  • కొవిడ్ 19 పాండమిక్ తర్వాత స్క్రీన్ అలసటను అధిగమించడానికి
  • వ్యక్తిత్వాన్ని ప్రత్యక్షంగా ఆవిష్క‌రించుకునేందుకు అందుబాటులో లేని సామాజిక మాధ్య‌మాలు
  • మీకు సౌల‌భ్యం ఉన్న భాష‌లో ఎక్క‌డి నుంచ‌యినా, ఏ స‌మ‌యంలోనైనా భావాల‌ను పంచుకోవ‌డానికి

యాప్‌ను డౌన్‌లోడ్‌చేయండి

Submit your Application